ఓటుకు నూతన ఓటర్ల ఉత్సాహం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ లో నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు మొదటిసారి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు తమ…
