ఓటరు లిస్టు వెరిఫికేషన్ పక్కాగా చేపట్టాలి

తాండూరు తహసీల్దార్ తారా సింగ్ తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పక్కగా చేపట్టాలని తాండూరు తహసిల్దార్ తారా సింగ్ అన్నారు. రాబోయే పంచాయతీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బుధవారం తాండూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తారాసింగ్ ఆధ్వర్యంలో ఎంపీఓ రతన్ సింగ్,బిఎల్వోలతో సమావేశం…
