Tag ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : ఒకసారి అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలంలోని గేటు తండా, పెద్దతండ, చిన్న తండా, గౌరారం, కోనాపూర్, శెట్టిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం…