ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉంటా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్, అక్టోబర్ 26 : ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉండి సేవలందిస్తానని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్ అన్నారు.గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం…
