ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 23: ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా నని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.గురువారండా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూకేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందని, ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి…
