Tag ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి మహేందర్ రెడ్డి

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి మహేందర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  బాధ్యతలను స్వీకరించిన…