Tag ఏపీ మోడల్ స్కూల్‌లో ‘ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్’ వేడుకలు

ఏపీ మోడల్ స్కూల్‌లో ‘ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్’ వేడుకలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రోటరీ క్లబ్ కోకాపేట అధ్యక్షురాలు డా.ప్రణీత వల్లాల పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మాదాపూర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటరాక్ట్ ఇన్‌స్టాలేషన్ వేడుకను నిర్వహించింది. ఇంటరాక్ట్ క్లబ్‌లో 7, 8, 9వ తరగతి విద్యార్థుల…