ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల పై అకారణంగా చేయి చేసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలి
షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 10: ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని. ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్…
