Tag ఎస్.ఎన్.డి.పి పనులను పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

ఎస్.ఎన్.డి.పి పనులను పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర జూలై 18 : ఎస్.ఎన్.డి.పీ. పనుల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఎస్.ఎన్.డి.పీ.అధికారులచే సమావేశం ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని…