Tag ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ వస్తోంది! డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ వస్తోంది! డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; కొత్తపేట డివిజన్ నందు గతంలో దాదాపు 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో భాగంగా పాత మారుతీ నగర్ కాలనీ మరియు కొత్తపేట్ గ్రామంలోని…