ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన నేపాల్ దేశం మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ శనివారం పరామర్శించారు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.…
