ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన భవసార క్షత్రియ రంగరాజ్ సమాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు ప్రగతి సాధకుడు, బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కుల, మతాలకు అతీతంగా ఏకగ్రీవాల మద్దతుల పరంపర సాగుతుంది.తాజాగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని భవసార్ క్షత్రియ సమాజం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కు మద్దతు…
