Tag ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో  బీఆర్ఎస్ వార్డు సభ్యులు చేరారు. కొండాపూర్ మండలం లోని గోటిలాగుంట, మాచెపల్లి, దొబ్బకుంట గ్రామాల బీఆర్ఎస్ వార్డు మెంబెర్ లు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…