Tag ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది : పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది : పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 24: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేస్తూ వికారాబాద్ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతూ వికారాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ…