ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బుయ్యాని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తాండూరు నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యాని మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బుయాని మనోహర్ రెడ్డి శాసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తూ…

