ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: ఎమ్మెల్యేగా ఒక్కసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం లోని నారాయణపూర్ గ్రామములో రామస్వామి, హనుమాన్,ఎల్లమ్మ ఆలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని…
