ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలని ఈ విషయంలో ఎప్పటికప్పుడు వారికి అప్పగించిన విధులు నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు…
