Tag ఎన్నికల విధి నిర్వహణలో గుండెపోటుతో సుధాకర్ మృతి

ఎన్నికల విధి నిర్వహణలో గుండెపోటుతో సుధాకర్ మృతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నరీ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ (48) ఉద్యోగికి పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్  లోని పోలింగ్ బూత్ నెంబర్ 248 లో ఎన్నికల…