ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు…
