Tag ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 21:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్…