Tag ఎన్నికల నేపథ్యంలో ఆమనగల్లు లో పోలీసులు కవాతు

ఎన్నికల నేపథ్యంలో ఆమనగల్లు లో పోలీసులు కవాతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సోమవారం  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది తో ఫుట్ పెట్రోలింగ్ /కవాతు ను గ్రామంలోని గుర్రం గుట్ట కాలనీ, హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో…