ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాబోయే సాధారణ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రేనర్లకు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,…
