Tag ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు   జిల్లా ఎన్నికల అధికారి

ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఎన్నికల అధికారులకు తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి  సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు…