ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంను…
