ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఈనెల 5 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వచ్చే రెండు రోజులలో పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఈనెల 5 తర్వాత శాసనసభ…
