ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: క్రీడలతోనే యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు రవి చారి తెలిపారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి లో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవి చారి, నిర్వాహకులు మాట్లాడుతూ… నాగులపల్లిలో కబడ్డీ పోటీలు నిర్వహించడంతో యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.…
