Tag ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 15: కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 3 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా…