ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే…
