Tag ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన కెకెసి ప్రతినిధి బృందం

ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన కెకెసి ప్రతినిధి బృందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందొద్దన్నారు. అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర ఛైర్మన్ కౌషల్…