ఉప్పల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తీ విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా. కార్యకర్తలను ఓటర్లను, కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని చూసుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా. ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా…
