Tag ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 5 : కష్టంతో కాకుండా..  ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు మంచి శిక్షణ పొంది ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత అదే విధంగా కష్టపడి తల్లిదండ్రులు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ గుప్తా…