Tag ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ధరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ధరఖాస్తుల ఆహ్వానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులను విద్యా విజ్ఞాన బోధనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, క్రీడా రంగాలలో అత్యుత్తమ క్రమ శిక్షణతో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యపకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ప్రతిభను, విద్యా సేవా నిరతిని గుర్తించి ఘనంగా సన్మానించి, సత్కరించి…