ఈవీఎం టాంపరింగ్ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి గెలవడానికి బీజేపీ పార్టీ చూస్తుందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనికి భారత ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ అధికారులు సహకరిస్తున్నారని దీనికి కేంద్ర హోమ్ మంత్రి…
