Tag ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక

 ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  నూతన మండలమైన కడ్తాలలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్  తీగల అనిత రెడ్డి,…