Tag ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కురాలైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఈఐ షో జంపింగ్ చిల్డ్రన్స్ క్లాసిక్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఐజా, తన నిష్ణాత భాగస్వామి డిల్లానో డబ్ల్యూను అధిగమించి, అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ వేదికపై…