ఇందిరా గాంధీ కన్న కలలను సాధించుకుందాం

సిద్దిపేటలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 28: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కన్నా కలలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధించుకుందామని సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో…
