ఇండియా కూటమిని చూస్తే మోదీకి వణుకు పుడుతుంది
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఇండియా కూటమిని చూస్తే ప్రధానమంత్రి మోదీకి వణుకు పుడుతుందని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పట్ల మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల తో కూటమిగా ఇండియా ఏర్పడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని సంకేతాలు…
