Tag ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, జనవరి 3:  శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలను వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ బుధవారం శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఇంటింటికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల అని…