ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 26: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ,న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్లు రహీమా బేగం,లక్ష్మి, లావణ్యతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని,ఆయన పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్…

