ఆర్ధిక వృద్ధిరేటును ప్రక టించిన వెరానియం క్లౌడ్ లిమిటెడ్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ ఐన వెరానియం క్లౌడ్ లిమిటెడ్ తన వ్యాపార కార్యకలాపాల్లో అసాధారణ ఆర్ధిక వృద్ధిని సాధించిందని ఆ సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం, నికర లాభాలలోనూ గణనీయమైన వృద్ధి నమోదైనట్లు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ తో…
