ఆరు పథకాలు ఆరు అస్త్రాలు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలుగా మార్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం చంపాపేట్ లో ఐఓసి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర…
