ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం…! ఎంపిటిసి మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కోడంగల అక్టోబర్ 17: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దౌల్తాబాద్ ఎంపీటీసీ మంజుల దస్తప్ప జంగం వీరన్న రొయ్యలి బీములు సూరారం సాయిలు జగన్ గౌడ్ గోపాల్ గౌడ్ శేఖర్ భాస్కర్ తిరుపతి రెడ్డి మాలేకాడి అంజి అన్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…
