Tag ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 27:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని మహేశ్వరంనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) అన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ శివగంగరాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసితాను ఎమ్మెల్యే గా గెలిస్తే చేస్తానన్న హామీలను బాండ్పేపర్ పైన రాసి ప్రమాణ పత్రాన్ని…