క్షీరాబ్ది ద్వాదశి తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి

కూకట్ పల్లి,ప్రజాతంత్ర, నవంబర్ 24 : కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని ‘తులసి ద్వాదశి’ అని కూడా అంటూ వుంటారు. ఈ రోజున తులసిని పూజిస్తే…
