Tag ఆమనగల్లు లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త  లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం…