ఆమనగల్లు ఎస్సై ను సన్మానించిన బీజేవైఎం నాయకులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై బలరాం నాయక్ ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కండే సాయి ఆధ్వర్యంలో స్థానిక బీజేవైఎం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, అధికార ప్రతినిధి ఒగ్గు ప్రభాకర్, బీజేవైఎం…
