Tag ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ఆదివాసీ, ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల అభివృద్ధి కొరకు తెలంగాణ ఎరుకల జాతి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్…