Tag ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతినిత్యం హైదరాబాదులో వేలాదిమంది ప్రజలు కొత్తగా వస్తున్నారని ఈ నేపద్యంలోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య గాని, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలు చిన్న చిన్నవి తలెత్తిన పునరుద్ధరిస్తూ వస్తున్నామని, ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తున్నందుకు…