ఆదర్శనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిన్గిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని జీవన్గి గ్రామానికి చెందిన యువకులు మోహన్ అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దిశ రిపోర్టర్ మోహన్,మధు, పరశురాం, పవన్, నరేష్ ల తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి…
