Tag ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం  జీవన భృతి కల్పించి  ఆదుకోవాలి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం  జీవన భృతి కల్పించి  ఆదుకోవాలి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం జీవన భృతి కల్పించి ఆదుకోవాలని బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం   కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల…